Logo
Download our app
రూ.39 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ!
NEWS   Sep 25,2026 11:33 am
హైదరాబాద్‌లోని బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాట పూర్తయింది. ఈ వేలంలో పాల్గొనేందుకు 8 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నవరాత్రులు పూజలందుకున్న స్వామివారి చేతిలోని లడ్డూను ఈ ఏడాది రూ.39 లక్షలకు సాహెబ్‌నగర్‌కు చెందిన సామా ప్రణీత్‌రెడ్డి దక్కించుకొన్నారు. గతేడాది ల‌డ్డూ వేలంలో రూ.35 లక్షలు పలికింది.

Top News

LATEST NEWS   Sep 25,2026 11:10 am
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట
బాలాపూర్ గణేశుడి చేతిలో ఉండే 21 కిలోల లడ్డూ వేలం పాట మొద‌లైంది. లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. బాలాపూర్ లడ్డూకు ఘనమైన...

LATEST NEWS   Sep 25,2026 11:02 am
ఘ‌నంగా ఖైరతాబాద్‌ గణేశ్‌ శోభాయాత్ర
HYD: ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ట్యాంక్ బండ్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. మ‌ధ్యాహ్నం నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం పూర్త‌వుతుంది. శోభాయాత్ర...

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

⚠️ You are not allowed to copy content or view source