Logo
Download our app
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట
NEWS   Sep 25,2026 11:10 am
బాలాపూర్ గణేశుడి చేతిలో ఉండే 21 కిలోల లడ్డూ వేలం పాట మొద‌లైంది. లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. బాలాపూర్ లడ్డూకు ఘనమైన చరిత్ర ఉంది. 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్‌ లడ్డూ వేలం.. ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. 2002లో రూ.1.05 లక్షలు, 2015లో రూ.10.32 లక్షలు. 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికింది. కరోనా కారణంగా 2020లో వేలం నిర్వహించకుండా ఆ లడ్డూను నాటి సీఎం కేసీఆర్‌కు అందజేశారు. 2021లో రూ.18.90 లక్షలు పలికిన లడ్డూ.. 2022లో రూ.24.60 లక్షలు, 2023లో రూ.27 లక్షలకు ఎగబాకింది. ఇక.. 2024లో రికార్డు స్థాయిలో రూ.30.01 లక్షలకు చేరింది. గతేడాది రూ.35 లక్షలు పలికింది.

Top News

LATEST NEWS   Sep 25,2026 11:33 am
రూ.39 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ!
హైదరాబాద్‌లోని బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాట పూర్తయింది. ఈ వేలంలో పాల్గొనేందుకు 8 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నవరాత్రులు పూజలందుకున్న స్వామివారి చేతిలోని లడ్డూను...

LATEST NEWS   Sep 25,2026 11:02 am
ఘ‌నంగా ఖైరతాబాద్‌ గణేశ్‌ శోభాయాత్ర
HYD: ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ట్యాంక్ బండ్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. మ‌ధ్యాహ్నం నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం పూర్త‌వుతుంది. శోభాయాత్ర...

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

⚠️ You are not allowed to copy content or view source