HYD: ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ట్యాంక్ బండ్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. శోభాయాత్ర ప్రారంభం సందర్భంగా దానం నాగేందర్ మహాగణపతి ఎదుట డ్యాన్స్ చేశారు. అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా 45 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.