Logo
Download our app
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
NEWS   Sep 24,2026 09:29 pm
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన ఘటన‌. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయశ్రీ (40) విషయంలో ఆమె కుమారుడు దొరబాబు (20) ఆమె ప్రవర్తన పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంత చెప్పినా వినక పోవడంతో ఆగ్రహానికి గురైన దొరబాబు తన తల్లి ఉదయశ్రీను మెడపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు . దొరబాబు డిగ్రీ చదువుతున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:27 pm
అడవిలో పూచిన మోదుగు పువ్వు!
ఆదిలాబాద్: ఇంద్రవెల్లి (M) హీరాపూర్‌కి చెందిన ప్రీతి ముండే జాతీయ స్థాయి అందాల పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి ‘మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026’ కిరీటాన్ని...

⚠️ You are not allowed to copy content or view source