Logo
Download our app
విమానాశ్రయానికి సేవాలాల్ పేరు పెట్టాలి
NEWS   Sep 24,2026 07:57 pm
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంత్ సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలని రాష్ట్రీయ గోర్ సేన నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హనుమకొండలోని బాలసముద్రం ప్రెస్ క్లబ్ లో రాష్ట్రీయ గోర్ సేన ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ గొప్ప ఆయుర్వేద, ప్రకృతి వైద్య నిపుణులుగా ప్రజలకు అనేక సేవలందించారని కొనియాడారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 08:46 pm
అధికారులు పాఠశాల సమస్యలను పరిష్కరించాలి
హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో తాగునీటి కోసం మాజీ కార్పొరేటర్ కుమారస్వామి వాటర్...

LATEST NEWS   Sep 24,2026 08:44 pm
చైనా అధ్యక్షుడికి ట్రంప్ స్వాగతం!
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వచ్చిన నేప‌థ్యంలో ఆయనకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానాశ్రయంలో ఘ‌నంగా స్వాగతం పలికారు....

LATEST NEWS   Sep 24,2026 07:58 pm
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా ప్రముత్తంగా వ్యవహరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో కలెక్టర్ అధికారులతో...

⚠️ You are not allowed to copy content or view source