Logo
Download our app
బీజేపీ నేతల వినూత్న నిరసన
NEWS   Sep 24,2026 07:56 pm
హనుమకొండ బస్ స్టాండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గుంతల్లోని నీళ్లు ఎత్తిపోస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత గోపికృష్ణ మాట్లాడుతూ చిన్న వర్షం పడితే చాలు హన్మకొండ బస్టాండ్ చెరువును తలపిస్తుందన్నారు. బస్టాండ్ ఆవరణలోని గుంతల్లో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బస్టాండ్ పరిసరాల్లో రోడ్లను బాగు చేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 08:46 pm
అధికారులు పాఠశాల సమస్యలను పరిష్కరించాలి
హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో తాగునీటి కోసం మాజీ కార్పొరేటర్ కుమారస్వామి వాటర్...

LATEST NEWS   Sep 24,2026 08:44 pm
చైనా అధ్యక్షుడికి ట్రంప్ స్వాగతం!
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వచ్చిన నేప‌థ్యంలో ఆయనకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానాశ్రయంలో ఘ‌నంగా స్వాగతం పలికారు....

LATEST NEWS   Sep 24,2026 07:58 pm
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా ప్రముత్తంగా వ్యవహరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో కలెక్టర్ అధికారులతో...

⚠️ You are not allowed to copy content or view source