Logo
Download our app
ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం
NEWS   Sep 24,2026 06:40 pm
కలెక్టర్ జి. సత్యప్రసాద్ ఆదేశాలతో మెట్‌పల్లి పట్టణంలోని ఆరపేట, వట్టి వాగు వద్ద వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ఆర్డీవో, డీఎస్పీ, తహసీల్దార్, సీఐ, ఎస్‌ఐలతో పాటు మున్సిపల్ అధికారులు, పోలీస్, ఫైర్, ఫిషరీస్, ఎస్సారెస్పీ ఇంజినీరింగ్, విద్యుత్, వైద్య శాఖల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన మెట్‌పల్లి పట్టణ ప్రజలకు కూడా మున్సిపల్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 05:34 pm
అబూబకర్ సిద్ధిఖ్‌కు అభినందనలు
ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్ కుమారుడు మొహమ్మద్ అబూబకర్ సిద్ధిఖ్ నీట్–యూజీ 2026లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి, తెలంగాణ కన్వీనర్ కోటాలో...

ENTERTAINMENT   Sep 24,2026 05:04 pm
రివ్యూ: ‘ది ప్యారడైజ్’ హిట్టా? ప‌ట్టా?
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సవారీ జాతి గుర్తింపు కోసం చేసే పోరాటం. కొత్త ప్రపంచం, భారీ సెట్స్, యాక్షన్ సీన్లు,...

BIG NEWS   Sep 24,2026 04:51 pm
మంచు గ‌ణేషుడి నిమ‌జ్జ‌నం!
అంటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రం ‘మైత్రి’లో భారత శాస్త్రవేత్తలు వినూత్నంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. మంచుతో గణపతి విగ్రహాన్ని స్వయంగా రూపొందించి, పూజలు, హారతి, నైవేద్యాలు...

⚠️ You are not allowed to copy content or view source