Logo
Download our app
దాడి ఘటనపై విచారణ జరిపించాలి
NEWS   Sep 23,2026 11:43 pm
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. హనుమకొండలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను ఆరూరి రమేష్ పరామర్శించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రశ్నించే గొంతులను నొక్కడం సరికాదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 23,2026 11:43 pm
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ అభివృద్ధిపై...

LATEST NEWS   Sep 23,2026 11:42 pm
ఆయుర్వేదం ప్రాచీనం వైద్య విధానం
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హనుమకొండలో...

మమునూరు ఎయిర్ పోర్టుపై హీరో నితిన్ స్పందన
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేర్లు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు,రాజకీయ నేతలు,ప్రజలు దీనిపై స్పందిస్తున్నారు.వరంగల్ విమానాశ్రయానికి...

⚠️ You are not allowed to copy content or view source