www.breakingnow.app | Thu, 19 Nov 2026
LATEST NEWS Telangana, Jangaon

అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు

Share:
128 Views
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ అభివృద్ధిపై ప్రశిస్తే కడియం శ్రీహరికి కేసులతో వేధించడం అలవాటుగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజయ్యపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.రాజయ్య కుటుంబ నేపథ్యం,రాజకీయ ప్రస్థానం ప్రజలకు తెలుసన్నారు. మరోసారి రాజయ్య జోలికి వస్తే ఉరుకోబోమన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.