Logo
Download our app
సంప‌ద‌న‌లో అంబానీని దాటేసిన అదానీ
NEWS   Sep 23,2026 06:34 pm
దేశంలో అత్యంత సంపన్నులుగా గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం నిలిచింది. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని దాటేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. M3M హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026లో అదానీ ఆదాయం 13% పెరిగి ₹9.23 లక్షల కోట్లకు చేరింది. ముకేశ్ ఆదాయం 10% తగ్గి ₹8.63 లక్షల కోట్లుగా నమోదైంది. అంబానీతో పోలిస్తే అదానీ ఆదాయ పరంగా ₹59,400 కోట్ల ఆధిక్యంలో ఉన్నాడు. అత్యధిక సంపన్నుల నగరాల్లో ముంబైది అగ్రస్థానం. బెంగళూరు, దిల్లీ. 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

Top News

LATEST NEWS   Sep 23,2026 06:30 pm
ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు
హనుమకొండలో బుధవారం ఉదయం నుంచి వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నగరంలోని బంధం చెరువు వద్ద నిమజ్జన ప్రాంతాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. అధికారులను...

LATEST NEWS   Sep 23,2026 06:29 pm
సౌదీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు
ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన తెలంగాణకు చెందిన యువకులు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను చాటిచెప్పేలా వినాయక వేడుక‌లను...

LATEST NEWS   Sep 23,2026 06:25 pm
వేణుమాధవరావు- రజినీ దంపతులకు లడ్డూ
జగిత్యాల: వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంలో వంగపల్లి వేణుమాధవ్ రావు–రజిని దంపతులు రూ.1,88,000లకు లడ్డూను...

⚠️ You are not allowed to copy content or view source