Logo
Download our app
ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు
NEWS   Sep 23,2026 06:30 pm
హనుమకొండలో బుధవారం ఉదయం నుంచి వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నగరంలోని బంధం చెరువు వద్ద నిమజ్జన ప్రాంతాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులను నీటి వద్దకు అనుమతించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలను కొనసాగించాలని సూచించారు. మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Sep 23,2026 06:34 pm
సంప‌ద‌న‌లో అంబానీని దాటేసిన అదానీ
దేశంలో అత్యంత సంపన్నులుగా గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం నిలిచింది. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని దాటేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. M3M హురున్‌ ఇండియా రిచ్‌...

LATEST NEWS   Sep 23,2026 06:29 pm
సౌదీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు
ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన తెలంగాణకు చెందిన యువకులు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను చాటిచెప్పేలా వినాయక వేడుక‌లను...

LATEST NEWS   Sep 23,2026 06:25 pm
వేణుమాధవరావు- రజినీ దంపతులకు లడ్డూ
జగిత్యాల: వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంలో వంగపల్లి వేణుమాధవ్ రావు–రజిని దంపతులు రూ.1,88,000లకు లడ్డూను...

⚠️ You are not allowed to copy content or view source