వేణుమాధవరావు- రజినీ దంపతులకు లడ్డూ
NEWS Sep 23,2026 06:25 pm
జగిత్యాల: వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంలో వంగపల్లి వేణుమాధవ్ రావు–రజిని దంపతులు రూ.1,88,000లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు దంపతులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి సభ్యులు, సంఘం ప్రతినిధులు, పలువురు పాల్గొన్నారు.