Logo
Download our app
రాయికల్: MRPS మండల కమిటీ ఎన్నిక
NEWS   Sep 22,2026 07:15 pm
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జ్‌ సాగర్‌, జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బెక్కం వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శులుగా చెవులమద్ది రాజేష్‌, జంగిలి నరేష్‌, ఉపాధ్యక్షులుగా నిగ రాజేష్‌, నల్ల నరేందర్‌, వడ్లూరి దినేష్‌, సహాయ కార్యదర్శిగా కండ్లపల్లి దిలీప్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బి. నర్సయ్య, బాలరాజు, డి. వేణు, శీను, భూషణ్‌, రాజశేఖర్‌, భూమయ్య, నిగ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 22,2026 07:13 pm
ఘ‌నంగా పి. నర్సారెడ్డి జయంతి వేడుక‌లు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ...

LATEST NEWS   Sep 22,2026 07:12 pm
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
వరంగల్ ఎంజీఎంలో వరుస ఘటనల నేపథ్యంలో ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు,బిఆర్ఎస్...

BIG NEWS   Sep 22,2026 07:11 pm
బ్లడ్‌బ్యాంక్‌ ఆరోపణలపై చిరు ఘాటు స్పందన
తన సినీ ప్రస్థానంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘మెగా యూత్‌ ఫోర్స్‌ ఫ్యాన్స్‌ మీట్‌’లో చిరంజీవి మాట్లాడారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌పై కొంతకాలంగా...

⚠️ You are not allowed to copy content or view source