Logo
Download our app
వేలంలో ₹ 2.21 లక్షలకు మట్టి గణేషుడు!
NEWS   Sep 21,2026 01:19 pm
గ‌ణేషుడి వద్ద ఉంచిన లడ్డూలకు వేలం పాట నిర్వహిస్తుంటారు. కాని తూ.గో జిల్లా ఉండ్రాజవరం చివటంలో ఏకంగా వినాయకుడి విగ్రహానికే వేలం పాట నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించి పూజలు చేసిన మట్టి వినాయకుడికి వేలం నిర్వహించగా, అదే గ్రామానికి చెందిన భక్తుడు ముత్తా నాగేశ్వరరావు రూ.2,21,500లకు దక్కించుకున్నారు. కమిటీ నిర్వాహకులు అతడికి ప్రతిమను అందజేశారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ ఇలా కొనసాగిస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.

Top News

LIFE STYLE   Sep 21,2026 12:51 pm
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
పండగ సీజన్‌ నేపథ్యంలో అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను అక్టోబర్‌ 8 నుంచి నిర్వహించనుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు అందించనున్నట్లు...

LATEST NEWS   Sep 21,2026 11:35 am
AI కి కొత్త పేరు పెట్టండి.. ట్రంప్ పోలింగ్
AI కి కొత్త పేరు పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోలింగ్ నిర్వహించారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంతగా బాగా లేదని, అది సరైనది కూడా...

LATEST NEWS   Sep 21,2026 10:15 am
తెలంగాణలో మాజీ నక్సలైట్ల కొత్త పార్టీ
తెలంగాణలో మాజీ మావోయిస్టులు, మాజీ నక్సలైట్ల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ‘జన తెలంగాణ పార్టీ’ పేరిట‌ కేంద్ర ఎన్నికల సంఘానికి...

⚠️ You are not allowed to copy content or view source