Logo
Download our app
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు
NEWS   Sep 20,2026 10:21 pm
పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఏపీలో అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించారు. అయితే అక్టోబర్‌ 10 రెండో శనివారం, 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు మొత్తం 12 రోజుల సెలవులు. అక్టోబర్‌ 22న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. తెలంగాణలో అక్టోబర్‌ 10 నుంచి 22 వరకు 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్‌ 23న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. ద‌స‌రా అక్టోబర్‌ 20న, బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్‌ 18న జరగనున్నాయి.

Top News

LATEST NEWS   Sep 20,2026 10:46 pm
బహుజనుల బాణాన్ని నేను: క‌విత‌
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో TRS అధినేత్రి కవిత సమర శంఖం పూరించారు. పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు....
LATEST NEWS   Sep 20,2026 10:46 pm
బహుజనుల బాణాన్ని నేను: క‌విత‌
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో TRS అధినేత్రి కవిత సమర శంఖం పూరించారు. పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు....
ENTERTAINMENT   Sep 20,2026 10:37 pm
రష్మిక.. 'మైసా' నుంచి పవర్‌ఫుల్ టీజర్
▪️ గోండు గిరిజన మహిళగా సరికొత్త యాక్షన్ అవతారంలో రష్మిక మందన్న ▪️ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లతో \'మైసా\' టీజర్ ▪️ హైలైట్‌గా \"యుద్ధానికి ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు\"...

LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...

⚠️ You are not allowed to copy content or view source