Logo
Download our app
డిమాండ్ల సాధన పోరాటానికి సిద్ధం కావాలి
NEWS   Sep 18,2026 09:24 pm
హనుమకొండలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే సాధారణ జనాభా గణనలో బీసీ ఉపకులాల వారీగా స్పష్టమైన వివరాలు సేకరించేలా ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం భవిష్యత్‌ పోరాట కార్యాచరణపై చర్చించేందుకు నవంబర్‌ 21, 22 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు బీసీ నేతలు, ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వెంకట్రాములు కోరారు.

Top News

LATEST NEWS   Sep 18,2026 09:25 pm
చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ...

LATEST NEWS   Sep 18,2026 09:23 pm
అంబేద్కర్ పై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి
అంబేద్కర్ విగ్రహాలను రాజ్యాంగ ప్రతులను అవమానించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవిపీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలోని...

త్రినేత్ర టీ బంక్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్ తన తండ్రి కొండయ్య, రిటైర్డ్ హెచ్‌ఎం రాజేశ్వర్‌రావు, స్నేహితులతో కలిసి జీఆర్‌ కాలనీలోని త్రినేత్ర టీ బంక్‌ అండ్‌ టిఫిన్స్‌ను...

⚠️ You are not allowed to copy content or view source