Logo
Download our app
KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు
NEWS   Sep 18,2026 09:17 am
హైదరాబాద్‌ KBR పార్క్‌ చుట్టూ ప్రతిపాదించిన పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్లాన్లలో ప్రభుత్వం మార్పులు చేయాలని భావిస్తోంది. ‘వన్‌వే’ విధానంతో ట్రాఫిక్‌ సాఫీగా సాగుతుండటంతో, రూ.1,090 కోట్ల పాత ప్రాజెక్టులను రద్దు చేసే యోచనలో ఉన్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌ వరకు 4km 6 వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రతిపాదించారు. దీంతో భూసేకరణ, నిర్మాణ వ్యయం తగ్గి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ తుది ఆమోదం రావాల్సి ఉంది.

Top News

ENTERTAINMENT   Sep 17,2026 11:32 pm
సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభించిన క‌మ‌ల్
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఘనంగా ప్రారంభమైంది. ఆమె 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించారు. ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్...

LATEST NEWS   Sep 17,2026 11:06 pm
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు...

LATEST NEWS   Sep 17,2026 10:58 pm
3వ‌ టీ20లో భారత్ ఘన విజయం
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో జరిగిన 3వ టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. అభిషేక్‌...

⚠️ You are not allowed to copy content or view source