www.breakingnow.app | Thu, 19 Nov 2026
LATEST NEWS Telangana, Warangal

వరంగల్ అభివృద్ధికి వరల్డ్ బ్యాంకు సహకారం

Share:
128 Views
వరంగల్ అభివృద్ధికి వరల్డ్ బ్యాంకు సహకారం

వరంగల్ కుడా కార్యాలయంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కుడా చైర్మన్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వారితో పాలు అంశాలపై చర్చించారు. కుడా పరిధిలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రణాళికను వారికి వివరించారు. వరంగల్ అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.