Logo
Download our app
ఓటమి పాల‌యిన స్టాలిన్‌, తమిళసై
NEWS   May 04,2026 05:51 pm
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఓటమి పాలయ్యారు. కొలత్తూరు నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్‌బాబు 9వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై మైలాపూర్‌లో టీవీకే అభ్యర్థి వెంకట రమణన్‌ చేతిలో ఓటమి పాల‌య్యారు. తమిళ సై మూడో స్థానానికి పరిమితమయ్యారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source