www.breakingnow.app | Wed, 25 Nov 2026
BIG NEWS Telangana, Mahabubnagar

దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

Share:
128 Views
దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

MBNR: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 92 ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం దరఖాస్తులు ఆ వారమే పరిష్కరించాలని పదేపదే హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి నివేదిక ఇవ్వాలన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.