నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
NEWS Apr 07,2025 04:44 pm
గవర్నమెంట్ ఐటిఐలో ఐటిఐ పాస్ అయిన వారికి తెలంగాణ TOMCOM కంపెనీ ద్వారా U. A.E ( దుబాయ్ ), గల్ఫ్ విదేశాలకు వెళ్లే వారికీ ఉచితంగా ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందిని, నిరుద్యోగ యువత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెట్పల్లి లోని లక్ష్మి ప్రైవేటు ఐటిఐ ప్రిన్సిపాల్ లవంగ రాజశేఖర్ తెలిపారు.