Logo
Download our app
గ్రామీణ యువతకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇవ్వాలి
NEWS   Apr 07,2025 02:41 pm
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. అనంత‌రం అధికారుల‌తో స‌మావేశం అయ్యారు. తెలంగాణను స్కిల్ పవర్‌ హౌస్‌గా తీర్చిదిద్దుతామ‌న్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తామ‌న్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకే ప్రాధాన్యత ఉంటుంద‌న్నారు. గ్రామీణ యువ‌త‌కు సాఫ్ట్ స్కిల్స్ పై శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 01:22 pm
BRS సపోర్ట్‌తో ఖానాపూర్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా బీజేపీ అభ్య‌ర్థి మౌనిక
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ-బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేతులెత్తారు....

ENTERTAINMENT   Apr 05,2026 11:00 am
తెలంగాణ ఫోక్ సాంగ్ కొత్త రికార్డు!
తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన పాట అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురం’లోని బుట్టబొమ్మ సాంగ్ (6ఏళ్ల‌లో 93 కోట్లు) పేరిట ఉంది. తెలంగాణ జానపదా పాట...

BIG NEWS   Apr 05,2026 10:30 am
திருமக்கோட்டையில் ரங்கநாதர் திருக்கல்யாணம்
திருவாரூர் மாவட்டம் திருமக்கோட்டையில் ரங்கநாதர் கோவிலில் ரங்கநாதர், மகாலட்சுமி தாயார் திருக்கல்யாண உற்சவம் நடந்தது. சிறப்பு அபிஷேக, ஆராதனை செய்யப்பட்டது. பெருமாள், தாயார் சிறப்பு அலங்காரத்தில் கோவில்...

⚠️ You are not allowed to copy content or view source