Logo
Download our app
స‌న్ రైజ‌ర్స్ ప‌రాజ‌య ప‌రంప‌ర
NEWS   Apr 07,2025 10:44 am
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. బ‌ల‌మైన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ సూప‌ర్ షో చేశాడు. ఏకంగా 4 వికెట్లు కూల్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 152 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. సాయి కిషోర్ 2 , ప్ర‌సిద్ద్ కృష్ణ 2 వికెట్లు కూల్చారు. నితీశ్ రెడ్డి 31 ర‌న్స్ చేశాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆరంభంలోనే 16 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 29 బంతులు ఆడి 49 ర‌న్స్ చేశాడు. శుభ్ మ‌న్ గిల్ 43 బంతుల్లో 61 ప‌రుగులు చేశాడు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source