www.breakingnow.app | Thu, 19 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Annamayya

బిజెపి 45వ ఆవిర్భావ దినోత్సవం

Share:
128 Views
బిజెపి 45వ ఆవిర్భావ దినోత్సవం

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ముక్క రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి 45వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలు గ్రామాలలో బిజెపి సీనియర్ నాయకులతో జెండా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో గడ్డం చంగల్ రాజు , పులపుత్తూరు రామసుబ్బారెడ్డి, ప్రశాంత్ రెడ్డి , విశ్వనాధ్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.