www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

మల్లాపూర్ లో కొమిరెడ్డి రాములు వర్ధంతి

Share:
128 Views
మల్లాపూర్ లో కొమిరెడ్డి రాములు వర్ధంతి

మల్లాపూర్ లో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుట్ల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిని హనుమండ్లు, గంగారెడ్డి, శశిగౌడ్, మారుతి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.