www.breakingnow.app | Fri, 27 Nov 2026
LATEST NEWS Telangana, Mancherial

స్కూల్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్, కలెక్టర్ దీపక్

Share:
128 Views
స్కూల్ భవనాన్ని ప్రారంభించిన
ఎమ్మెల్యే వినోద్, కలెక్టర్ దీపక్

బెల్లంపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ స్కూల్ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.