www.breakingnow.app | Fri, 27 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Anakapalli

నేడు జాతీయ బాలికల దినోత్సవం

Share:
128 Views
నేడు జాతీయ బాలికల దినోత్సవం

కంటికి రూపం... ఇంటికి దీపం మమతకు అపురూపం నిండు గుండెకు ఆడపిల్లే మణిదీపం. వివక్షతో ఆడపిల్లల స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికీ లేదు . బాలికల స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలిక విద్య యొక్క ప్రాముఖ్యత , వారి పోషణపై అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం జనవరి 24న "జాతీయ బాలికల దినోత్సవం" నిర్వహించడం జరుగుతుంది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.