Logo
Download our app
నా సినిమాల‌కు రెమ్యూనరేష‌న్ త‌క్కువే
NEWS   Jan 23,2025 03:04 pm
తాను న‌టించే సినిమాల‌కు రెమ్యూన‌రేష‌న్ త‌క్కువ‌గా తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు విక్ట‌రీ వెంక‌టేశ్. త‌ను న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం అనూహ్యంగా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 230 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సంద‌ర్బంగా స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఇంటిల్లిపాది క‌లిసి న‌వ్వుకునేలా ద‌ర్శ‌కుడు తీశాడంటూ కితాబు ఇచ్చారు. ఈ స‌క్సెస్ తానొక్క‌డిది కాద‌ని ఇది అంద‌రి స‌మిష్టి కృషి కార‌ణంగా ద‌క్కంద‌న్నారు వెంకీ మామ‌.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source