బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ లో గుర్తించారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో నిందితుడు ప్రయాణిస్తుండగా, వీడియో కాల్ ద్వారా ధ్రువీకరించుకుని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు.