జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత గుస్సా
NEWS Jan 19,2025 02:20 am
జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు నటి మాధవీలత. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగానని, రాగి సంగటి, నాటు కోడి తిని పెరిగానని అన్నారు. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని, ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తనకు కూడా భార్య ఉందనే విషయం మరిచి పోయి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.