Logo
Download our app
నేడు మడకశిరలో నవోదయ ప్రవేశకు పరీక్షలు
NEWS   Jan 18,2025 04:23 am
నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు మడకశిరలోని బాలికల ఉన్నత పాఠశాల, బాలరఉన్నత పాఠశాల, సరస్వతి విద్యా మందిర ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ భాస్కర్, నరసింహమూర్తిలు తెలిపారు. నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరడానికి కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రవేశ పరీక్ష ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1.00గంట వరకు జరపనున్నట్లు తెలిపారు

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source