Logo
Download our app
రేప‌టి నుంచే ఫ్లెమింగో ఫెస్టివ‌ల్
NEWS   Jan 17,2025 10:28 am
ఈ నెల 18, 19,20వ తేదీల‌లో నేల‌ప‌ట్టులో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఫ్లెమింగో ఫెస్టివ‌ల్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ శుభం వ‌న్స‌ల్ , గూడుర్ స‌బ్ క‌లెట‌క్ట‌ర్ రాఘ‌వేంద్ర మీనా, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మ‌యి నేల‌ప‌ట్టు ప‌క్షుల కేంద్రాన్ని సంద‌ర్శించారు. సంద‌ర్శ‌కులు, ప‌ర్యాట‌కుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు క‌లెక్ట‌ర్. ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రిలో ఫ్లెమింగో ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

Top News

LATEST NEWS   Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని,...

BIG NEWS   Feb 13,2026 01:26 pm
திருத்துறைப்பூண்டி கலெக்டரிடம் அளித்த புகார் மனு
திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டி அரியலூர் சமூக ஆர்வலர் மற்றும் பொதுமக்கள் கலெக்டர் அலுவலகத்தில் அளித்த மனுவில்:- டாஸ்மாக் மதுக்கடையினை அரசலடி தெருவிற்கு கொண்டு வருவதாக தெரிகிறது. இந்த...

LATEST NEWS   Feb 13,2026 01:24 pm
కమనీయం.. ఆది దంపతుల కళ్యాణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్యాల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను స్థానిక మార్కండేయ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా...

⚠️ You are not allowed to copy content or view source