Logo
Download our app
మెడికవర్ ఆధ్వర్యలో ట్రాఫిక్ పోలీసులకు బారికేడ్లు
NEWS   Jan 17,2025 10:31 am
నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసే బారికేడ్ల‌ను ట్రాఫిక్ ఏసీపీకి అందజేశారు. పోలీస్ కమిషనరేట్ లోని ట్రాఫిక్ పోలీసులకు 50 బారికేడ్లు ఇచ్చారు. మెడికవర్ ఔట్ పేషంట్ ప్రాంగణంలో ఆసుపత్రి యాజమాన్యం తరపున ఆసుపత్రి హెడ్ స్వామి ట్రాఫిక్ ఏసిపి నారాయణ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్ , ఎస్సైలు , ట్రాఫిక్ సిబ్బంది, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని,...

BIG NEWS   Feb 13,2026 01:26 pm
திருத்துறைப்பூண்டி கலெக்டரிடம் அளித்த புகார் மனு
திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டி அரியலூர் சமூக ஆர்வலர் மற்றும் பொதுமக்கள் கலெக்டர் அலுவலகத்தில் அளித்த மனுவில்:- டாஸ்மாக் மதுக்கடையினை அரசலடி தெருவிற்கு கொண்டு வருவதாக தெரிகிறது. இந்த...

LATEST NEWS   Feb 13,2026 01:24 pm
కమనీయం.. ఆది దంపతుల కళ్యాణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్యాల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను స్థానిక మార్కండేయ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా...

⚠️ You are not allowed to copy content or view source