Logo
Download our app
కొమిరెడ్డి జ్యోతి శ్రద్ధాంజలి మెమొంటోను అందజేసిన ఎమ్మార్వో
NEWS   Jan 16,2025 05:20 pm
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి ప్రజలకు అందించిన సేవలను స్మరించుకుంటూ ఇటీవల అసెంబ్లీలో జ్యోతి దేవి మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అందించిన శ్రద్ధాంజలి మెమొంటోను స్థానిక తహసిల్దార్ చేతుల మీదుగా జ్యోతక్క తనయులు కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ హఫీజ్, అక్తర్ జానీ మెట్ పల్లి ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source