Logo
Download our app
టికెట్ రేట్స్ పెంచినందుకు థ్యాంక్స్
NEWS   Jan 06,2025 06:14 am
టికెట్ రేట్స్ పెంచినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. త‌ను నిర్మించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు ఎఫ్డీసీ చైర్మ‌న్. టికెట్ రేట్స్ పెర‌గ‌డంలో ప్ర‌భుత్వాల‌కు 18 శాతం ఆదాయం వ‌స్తుంద‌న్నారు దిల్ రాజు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source