www.breakingnow.app | Thu, 26 Nov 2026
LATEST NEWS Karnataka, Bengaluru Rural

బెంగళూరులో షర్మిల కుమార్తె వివాహం

Share:
128 Views
బెంగళూరులో షర్మిల కుమార్తె వివాహం

AP పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ దంపతుల కుమార్తె వైఎస్‌ అంజలిరెడ్డి, సామల రఘురామరెడ్డిల వివాహం బుధవారం బెంగళూరు నగరంలోని ఓ రిసార్టులో జరిగింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సమీప బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. షర్మిల అన్న, మాజీ సీఎం జగన్ రెడ్డి ఈ వేడుకకు హాజరు కాలేదు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.