టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పైందని ఒప్పుకున్నారు. తాను చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నానని, తనను క్షమించమని కోరారు నటి మాధవీలతను. నటిని ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు జేసీ. పెద్ద ఎత్తున ప్రభాకర్ రెడ్డిపై మహిళా లోకం తీవ్ర స్థాయిలో మండిపడింది. దీంతో ఎట్టకేలకు సారీ చెప్పారు