ఎంపీ సురేష్ శెట్కార్‌కు సన్మానం
NEWS Jan 06,2025 06:09 am
రామారెడ్డి మండల అభివృద్ధికి కృషి చేయాలని జహిరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ కు వినతిపత్రం అందించారు. కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ సురేష్ షెట్కర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.మండలంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధితో పాటు, మండల అభివృద్ధికి నిధులు కేటాయించి కృషి చేయాలని కోరారు.