Logo
Download our app
బీఆర్ఎస్ అంటే బ‌కాయిల రాష్ట్ర స‌మితి
NEWS   Dec 16,2024 08:31 am
మంత్రి దాస‌రి సీత‌క్క నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పై భ‌గ్గుమ‌న్నారు. బీఆర్ఎస్ అంటే బ‌కాయిల రాష్ట్ర స‌మితి అంటూ ఎద్దేవా చేశారు. మాజీ స‌ర్పంచ్ ల కు సంబంధించిన పెండింగ్ బిల్లుల‌ను త‌మ‌కు వార‌స‌త్వంగా ఇచ్చారంటూ మండిప‌డ్డారు. ఏనాడూ వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించిన పాపాన పోలేద‌న్నారు. ఇప్పుడు వారి బిల్లులు త‌మ మెడకు చుట్టుకున్నాయంటూ ఫైర్ అయ్యారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 02:07 pm
చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం...

కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను...

LATEST NEWS   Aug 19,2026 02:03 pm
మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలి
ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏడాదికి రూ. 32,000...

⚠️ You are not allowed to copy content or view source