56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
NEWS Dec 16,2024 08:27 am
గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఏడాదిలోనే 56,000లకు పైగా జాబ్స్ ను భర్తీ చేయడం జరిగిందన్నారు. తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, కానీ కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు.