www.breakingnow.app | Wed, 25 Nov 2026
LATEST NEWS World News, USA

ఎక్స్ కొత్త లోగో రిలీజ్

Share:
128 Views
ఎక్స్ కొత్త లోగో రిలీజ్

టెస్లా చైర్మ‌న్, ఎక్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎలాన్ మ‌స్క్ సామాజిక మాధ్య‌మం ఎక్స్ లో కీల‌క‌మైన మార్పులు తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు దానిని టాప్ లో నిలిచేందుకు ఫోక‌స్ పెట్టారు . ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ ను ఎక్స్ గా మార్చేశాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌ను పంచుకునే వేదిక‌గా త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపాడు .

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.