Logo
Download our app
శ్రీ‌తేజ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నా
NEWS   Dec 16,2024 03:46 am
పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో వెంటిలేట‌ర్ మీదున్న శ్రీ‌తేజ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఇప్ప‌టికే రేవ‌తి చ‌ని పోయింది. ఈ సంద‌ర్బంగా జైలు నుంచి విడుద‌లైన న‌టుడు అల్లు అర్జున్ ఆల‌స్యంగా స్పందించాడు. శ్రీ‌తేజ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నాడు. ఆస్ప‌త్రి, కుటుంబ అవ‌స‌రాల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించాడు.

Top News

LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...

LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...

తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...

⚠️ You are not allowed to copy content or view source