మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ
NEWS Dec 15,2024 12:38 pm
తిరుపతిలోని బీసీ సంక్షేమ హాస్టళ్లను మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. సూపర్ సిక్స్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు అసెంబ్లీకి రాకుండా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం, ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా మారక పోతే ఎలా అని ప్రశ్నించారు.