Logo
Download our app
ఘ‌నంగా మల్లన్న దేవుడి పండగ
NEWS   Dec 15,2024 12:27 pm
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో ఆదివారం మల్లన్న పండుగను కురుమ కులస్థులు, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో నైవేద్యాలతో ఊరేగింపు నిర్వహించి అనంతరం మల్లన్న దేవుడికి భక్తితో పూజలు చేశారు. కార్యక్రమంలో బస్వాపూర్‌ మాజీ సర్పంచ్‌లు సురేశ్‌, రవిశంకర్‌, కురుమ కులస్థులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై...

BIG NEWS   Aug 19,2026 09:11 pm
రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్‌
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5...

ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
⚠️ You are not allowed to copy content or view source