మధుయాష్కి గౌడ్ జన్మదిన వేడుకలు
NEWS Dec 15,2024 11:52 am
కోరుట్ల పట్టణంలోని జువ్వడి భవన్‌లో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. మధు యాష్కి తెలంగాణ ఉద్యమ నాయకుడని, తెలంగాణ రాష్ట్రా ఏర్పాటులో కీలక పాత్ర వహించారని కొనియాడారు. పార్లమెంట్ లోపల, బయట ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని, తెలంగాణ బిల్లు అమోదింపచేసి, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించారని చెప్పారు.