మల్లాపూర్ ఎస్సైగా కోసన రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.ప్రజా ప్రతినిధులు, ప్రజలు తనకు సహకరించాలని కోరారు. ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
LATEST NEWS
Telangana, Jagtial
బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కోసన రాజు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Nov 27,2026 07:43 pm
ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్
Nov 27,2026 01:52 pm
కవితను కలిసిన జొన్నల రాము
Nov 26,2026 10:03 pm
గడి పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
Nov 26,2026 10:02 pm