బాధ్యతలు స్వీకరించిన మల్లాపూర్ ఎస్సై
NEWS Dec 15,2024 07:47 am
మల్లాపూర్ ఎస్సైగా కే.రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.