ఈ ద‌శాబ్దం (2015 to 2025)లో టాప్-5 టాలీవుడ్ హీరోల్లో ప్ర‌భాస్ నం.1 ప్లేస్‌లో ఉన్న‌ట్టు way2cinema.com ప్ర‌క‌టించింది. వే2సినిమా ర్యాంకుల ప‌రంగా 1.ప్రభాస్, 2. అల్లు అర్జున్, 3. జూ.ఎన్టీఆర్, 4.రామ్ చరణ్, 5. మహేష్ బాబు ఉన్నారు. బాక్సాఫీస్ హిట్స్, ఇండ్ర‌స్ట్రీ క‌లెక్ష‌న్స్, దేశ‌, ప్రపంచవ్యాప్త గుర్తింపు, మార్కెట్ పరిధి, పారితోషికం, ఫ్యాన్ ఫాలోయింగ్, అవార్డులు, కెరీర్ గ్రోత్‌.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ లిస్టును త‌యారు చేసినట్టు వే2సినిమా డాట్ కం నిర్వ‌హ‌కులు తెలిపారు.