Logo
Download our app
ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
NEWS   Sep 24,2024 04:45 am
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు కలిశారు. అష్ట చత్వారింశత్ శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు భోగ గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేట్ పల్లి సుధాకర్, పట్టణ కార్యదర్శి గాదాసు రాజేందర్ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source