తిరుమల: శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన అనంతరం దీపోత్సవం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలు వెలిగిస్తారు. అనంతరం ఛత్రచామరాలు, మంగళవాయిద్యాల నడుమ దీపాలను ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేయించి ఆనందనిలయంలో శ్రీవారికి హారతి సమర్పిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించాల్సిన గరుడ సేవను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. కార్తీక పౌర్ణమి వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది.
LATEST NEWS
Andhra Pradesh, Tirupati
తిరుమలలో కార్తీక దీపోత్సవం!
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
సర్పంచ్‌లకు బ్యాంకింగ్‌పై అవగాహన
Nov 22,2026 07:22 pm
KGBVలో విద్యా ప్రమాణాలపై డీఈవో సమీక్ష
Nov 22,2026 03:50 pm
వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి
Nov 22,2026 12:03 am
‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ మూవీ ట్రైలర్‌ను
వీక్షించి ప్రశంసించిన శరత్ కుమార్
Nov 21,2026 06:35 pm